ప్రియాంక రెడ్డి హత్య కేసులో సంచలన విషయాలు ..!

షాద్ నగర్ లో జరిగిన ప్రియాంక రెడ్డి హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ప్రియాంక ను కాళీ ప్లేస్ ఉన్న గదిలోకి తీసుకు వెళ్ళిన నిందితులు… గది తలుపులు తెరుచుకోకపోవడంతో బయటే అత్యాచారం చేసినట్టు పోలీసులు గుర్తించారు. లారీని అడ్డం పెట్టి ఆమెపై దాడి చేసిన నిందితులు… పక్కనే ఉన్న నిర్మానుష్య ప్రాంతంలోకి తీసుకువెళ్లి అత్యాచారం చేసినట్టు పోలీసుల విచారణలో వెల్లడైంది. ఇక ఈ ఘటనను అంతర్జాతీయ మీడియా కవర్ చేస్తుంది. సోషల్ మీడియా టాప్ ట్రెండ్స్ లో ఉండటంతో దేశం మొత్తం ఈ ఘటనపై దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తుంది. ప్రధాని నరేంద్ర మోడీ, హోం మంత్రి అమిత్ షా ఈ ఘటనపై ఆరా తీసినట్టు తెలుస్తుంది. ప్రధాని కార్యాలయం తెలంగాణా ముఖ్యమంత్రి కార్యాలయానికి ఫోన్ చేసి వివరాలు సేకరించినట్టు సమాచారం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *